Mrunal Thakur: బుల్లి గౌన్ లో మోడ్రన్ గా మారిన సీత.. ఫోటో వైరల్..!

Mrunal Thakur Hot Pics :మృణాల్ ఠాకూర్.. సీతారామం.. సినిమాతో తెలుగు ప్రేక్షకులు మదిలో ఎంతటి ప్రత్యేక స్థానం సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాలో కనిపించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు.. ఆమె ఎప్పుడూ కనిపించనంత నాటీ లుక్స్ లో కనిపిస్తూ..అందరిని ఫిదా చేస్తున్నాయి .
 

1 /5

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సీత అలియాస్ మృణాల్ ఠాకూర్ తన అందచందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఆ సినిమాలో కట్టుబొట్టుతో సాంప్రదాయంగా కనిపించి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన విషయం తెలిసిందే. 

2 /5

ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తూ హాట్ ఫోటోలతో రెచ్చిపోయే మృణాల్ ఠాకూర్ తాజాగా చెన్నైలో  ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీలో నిర్వహించిన సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేసింది. కాలేజ్ స్థాపించి టెన్ ఇయర్స్ అయినా నేపథ్యంలో సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యింది ఈ ముద్దుగుమ్మ.   

3 /5

అయితే ఇక్కడ తన డ్రెస్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. మల్టీకలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి తన అంద చందాలతో మరొకసారి మెస్మరైజ్ చేసింది . బుల్లి గౌనులో మోడ్రన్ గా మారింది సీత అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ డ్రెస్ లో ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అందరిని అట్రాక్ట్ చేసింది. 

4 /5

ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.  మల్టీ కలర్ ఫ్లవర్ ప్రింటెడ్ ఫ్రాక్ ధరించి మరోసారి అందరిని తన వశం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.   

5 /5

మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. చివరిగా తెలుగులో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె, ఇప్పుడు మరో సినిమాతో సిద్ధమవుతోంది. నాగిని అనే సీరియల్ ద్వారా ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్.