Mrunal Thakur: హాట్ హాట్ అందాలతో మాయ చేస్తున్న మృణాల్ ఠాకూర్, పిక్స్ వైరల్

Mrunal Thakur Pics: 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి మృణాల్ ఠాకూర్. రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో ఆడియెన్స్ ను పలకరించిన ఈ నటి.. త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో అలరించనుంది. తాజాగా ఈ బ్యూటీ వయ్యారాలు ఒలకబోసింది. 
 

1 /5

'సీతారామం' సినిమాతో తెలుగు వారికి దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంలో సీత పాత్రలో జీవించిందనే చెప్పాలి.   

2 /5

సీతారామం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని హాయ్ నాన్న సినిమాలో నటించింది ఈ బ్యూటీ.   

3 /5

తెలుగులో రెండు వరుస సూపర్ హిట్లు కొట్టడంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.   

4 /5

ఎన్ని ఆఫర్స్ వచ్చిన ఈ అమ్మడు ఏది పడితే అది చేయకుండా.. సెలెక్టివ్ గానే కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తోంది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ నెట్టింట రచ్చ లేపుతోంది.. గ్లామర్ షోతో అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.