Mrunal Thakur Photos: 'స్వర్గం'లోనే దొరుకుతానంటూ సెగలు రేపే ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Latest Photoshoot : సీతారామం సినిమాలో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సహా దక్షిణాది సినిమాల మీద కన్నేసింది. అంతేకాక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రేపుతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూద్దాం పదండి,

 
  • May 04, 2023, 16:28 PM IST
1 /5

సీతారామం సినిమాలో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్యకాలంలో  సౌత్ సినిమాల్లో మెరవాలని భావిస్తోంది. అందుకే ఇప్పటివరకు బాలీవుడ్ బేస్ లో ఎక్కువగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వస్తున్న మృణాల్.  

2 /5

 ఇప్పుడు దక్షిణాదికి ఎంటర్ అయి తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో ఇల్లు తీసుకున్న ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు కూడా రిలీజ్ చేస్తోంది.   

3 /5

తాజాగా తాను స్వర్గంలోనే ఉంటాను అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టి కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది.  ఆ ఫోటోలలో ఆమె ఒకపక్క ఎద అందాల ఆరబోస్తూనే  మరో పక్క తన బాడీ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.   

4 /5

ఆమె షేర్ చేసిన ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూనే ఇలాంటి హాట్ ఫోటోలు ఆమె షేర్ చేస్తూ వస్తోంది.     

5 /5

అలా చేస్తూ రావడంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి.  ​