Ashika Ranganath: ఓర చూపులతో కుర్రాళ్ల మదిని దోచేస్తున్న ఆషికా రంగనాథ్‌, పిక్స్ వైరల్

Ashika Ranganath: కన్నడ నటి 'ఆషికా రంగనాథ్‌' నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈలోపే ఈ బ్యూటీకి సంబంధించిన క్యూట్ ఫిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. 
 

Ashika Ranganath latest Photos: ‘అమిగోస్‌’తో తెలుగు తెరకు పరిచయమైన నటి 'ఆషికా రంగనాథ్‌'(Ashika Ranganath). తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున సరసన వరాలు అనే పాత్రలో నటించింది. భోగి సందర్భంగా ఈమూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లోపే సోషల్ మీడియాలో అందాల బాంబ్ పేల్చింది అషికా. 
 

1 /6

ఆషికా రంగనాథ్‌ కర్ణాటక హసన్ జిల్లాలోని తుమకూరులో జన్మించింది.  

2 /6

మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నరప్‌గా నిలిచింది. 

3 /6

ఈమె తొలి సినిమా క్రేజీ బాయ్. ఇందులో నందిని అనే పాత్రలో నటించింది.   

4 /6

2023లో కల్యాణ్  రామ్ హీరోగా నటించిన అమిగోస్‌ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్‌.   

5 /6

ప్రస్తుతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున సరసన వరాలు అనే పాత్రలో నటించింది.   

6 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ తన పిక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపింది.