Siddharth Movies JCB Effect: సిద్ధార్థ మూవీ కి తెలంగాణలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఓ ప్రముఖ థియేటర్లో అయితే కేవలం 5 టికెట్లు బుక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పుష్ప 2 సినిమాపై జేసీబీ వ్యాఖ్యలు చేసినందుకే సిద్ధార్థ మూవీకి ఇలా బిగ్ షాక్ తగిలిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ashika Ranganath Pics: ప్రముఖ కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. కన్నడలో క్రేజీ బాయ్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అక్కడ ఎన్నో విషయాలు సాధించిన ఈ హీరోయిన్.. నాగార్జున నా స్వామి రంగా చిత్రంతో తెలుగులో సైతం మంచి పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు మళ్ళీ మరో తెలుగు సినిమాలో అవకాశాం అందుకుంది ఈ భామ.
Ashika Ranganath Instagram Pics: నాగార్జున నా సామి రంగా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించకుండి.. హీరోయిన్ ఆషికా రంగనాథ్. అయితే ఆ తరువాత ఎటువంటి తెలుగు సినిమాలో కనిపించకపోయినా.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అందరి మదిని దోస్తోంది.
Ashika Ranganath Saree Pics: కన్నడ నటి ఆషికా రంగనాథ్ చీరకట్టులో కుర్రాళ్లను మాయ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ ఫోటోలపై టాలీవుడ్ నటి శ్రీలీల కామెంట్స్ కూడా చేసింది.
Ashika Ranganath latest Photoshoot: 'నా సామిరంగ' బ్యూటీ ఆషికా రంగనాథ్ నీలి రంగు చీరలో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతుంది. ఈ అమ్మడు లేటెస్ట్ స్టిల్స్ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి.
Ashika Ranganath: లేలేత అందాలతో సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Award for Allu Arjun Pushpa: దుబాయిలో ఆకాశాన్ని అంతేగా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్ కి మన తెలుగు సెలబ్రిటీస్ ఎంతోమంది అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశాడు.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా విశ్వంభర. మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు ఉండబోతున్నారు. అయితే ఆ చెల్లెళ్ల కోసం జోడీ లను వెతకడంలో ప్రస్తుతం విశ్వంభర బృందం తల మునకలవుతోంది.
Ashika Ranganath: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కళ్లతో మాయ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
Ashika Ranganath: ఆషికా రంగనాథ్ తన అందాలతో నెట్టింట సెగలు రేపుతోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Naa Saami Ranga Story: సంక్రాంతి అంటేనే సినీ ప్రేక్షకులకు పండుగ. వరస పెట్టి మరి ఈ పండుగకి సినిమాలను విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు హీరోలు, నిర్మాతలు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి దాదాపు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక చిత్రం నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా…
Ashika Ranganath: కన్నడ నటి 'ఆషికా రంగనాథ్' నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈలోపే ఈ బ్యూటీకి సంబంధించిన క్యూట్ ఫిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.
Naa Saami Ranga: స్టార్ హీరో నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ఏ లెవెల్ లో ఉందో అందరికీ తెలుసు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకు సూపర్ డూపర్ హిట్ అందించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ సంక్రాంతికి వచ్చింది. ఆ తర్వాత ఆ మూవీకి సీక్వల్ గా తీసిన బంగార్రాజు కూడా సంక్రాంతికి విడుదల అయింది. అందుకే ఈసారి కూడా ఈ సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి నాగార్జున వేసిన స్ట్రాటజీ మామూలుగా లేదు. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
Amigos Movie Day 2 Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రమంలో ఆ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
NTR 30 Update at Amigos Pre Release Event ఎన్టీఆర్ కొరటాల శివ చేయబోతోన్న సినిమా గురించి అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా ఎన్టీఆర్ అప్డేట్ ఇచ్చాడు. కానీ ఇలా అప్డేట్ల కోసం ఒత్తిడి పెంచొద్దని వేడుకున్నాడు.
Amigos Pre Release Event అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా ఏర్పాటుచేశారు. ఈ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తన తమ్ముడి మీదున్న ప్రేమను చూపించాడు. తన ప్రతీ అడుగులో తోడున్నాడని చెప్పుకొచ్చాడు.
Nandamuri Kalyan Ram Amigos Trailer నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇదే కేటగిరీలో ఇది వరకు ఎన్టీఆర్ జై లవకుశ అనే సినిమాను చేశాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ అమిగోస్ అంటూ రాబోతోన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.