నాగ్ శౌర్య ఎయిర్‌పోర్ట్ లుక్ చూశారా?

  • Nov 29, 2020, 20:11 PM IST

Nag Shaurya AirPort Look | ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి గుర్తింపు సాధించుకున్న నటుడు నాగ్ శౌర్య. ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులు మనసు గెలుచుకున్నాడు. 

( Courtesy: Twitter)

1 /5

చాక్‌లెట్ బాయ్‌లా అమ్మాయిల గుండెల్లో చోటు సంపాడదించుకున్నాడు.   

2 /5

చలో సినిమా తరువాత నాగ్  శౌర్య నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు.

3 /5

ప్రస్తుతం వరుడు కావలెను చిత్రంలో నటిస్తున్నాడు.

4 /5

వరుడు కావలెను చిత్రీకరణలో పాల్గొనడానికి దుబాయి వెళ్లాడు

5 /5