Naga Shaurya Pre Wedding Photos: ప్రీ వెడ్డింగ్ వేడుకలో కాబోయే భార్యతో నాగశౌర్య సందడి.. ఫోటోలు చూశారా?

Naga Shaurya Pre Wedding Photos: నాగశౌర్య - అనూష శెట్టి మరికొద్ది గంటల్లో వివాహ బంధంతో ఒక్కటవనున్నారు, అయితే వారి మెహెందీ, కాక్ టైల్ పార్టీ బెంగళూరులో ఘనంగా జరిగింది, ఆ ఫోటోలు మీ కోసం  

  • Nov 20, 2022, 06:45 AM IST
1 /7

ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్ బై చెప్పారు.   

2 /7

నాగశౌర్య నేడు అనూష శెట్టిని వివాహం చేసుకోనుండగా ఇప్పుడు ఆయన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.   

3 /7

ప్రేమ పెళ్లే అయినా సంప్రదాయబద్ధంగా అనూషాశెట్టితో బంధు,మిత్రుల సమక్షంలో వీరి నాగశౌర్య వివాహం జరగనుంది.   

4 /7

ఇక తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హీరో నాగశౌర్యను పెళ్లి కొడుకును చేశారు కుటుంబ సభ్యులు.   

5 /7

అలాగే బెంగుళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా ఉన్న అనూషాశెట్టికి రింగ్ తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నాగశౌర్య.   

6 /7

నాగశౌర్య-అనూష శెట్టిల ఫోటోలు మీ కోసం   

7 /7