Lakshya movie teaser out: నాగశౌర్య బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లక్ష్య టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ అధినేత శరత్ మరార్, నారాయణ్ దాస్ నారాయణ, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Naga Shaurya Lakshya Movie First Look | నాగ శౌర్య లక్ష్మ ఫస్ట్‌లుక్ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆధ్యంత్యం యాక్షన్‌తో నిండి ఉంటుంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య ఆర్చర్ అంటే విల్లుకాడుగా కనిపించనున్నాడు.