Rashmika Mandanna: పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌ అదిరిపోయే పిక్స్

Rashmika Mandanna Pics: నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక మందన్నా గ్లామర్‌తో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా కిరాక్ లుక్స్‌తో అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. ఓ లుక్కేయండి.

  • Mar 13, 2023, 01:09 AM IST
1 /5

కన్నడలో కిరిక్ పార్టీ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక.. తెలుగులో ఛలో మూవీతో అరంగేట్రం చేసింది.  

2 /5

ఛలో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కన్నడ బ్యూటీ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.  

3 /5

తెలుగుతోపాటు తమిళంలోనూ రష్మికకు ఆఫర్లు క్యూ కట్టాయి.

4 /5

పుష్ప-2 మూవీతో దేశవ్యాప్తంగా ఈ అమ్మడు క్రేజ్ సొంతం చేసుకుంది.   

5 /5

ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ మెరుపులు మెరిపించేందుకు ప్రయత్నం చేస్తోంది.