Neha Shetty Pics: నేహా శెట్టి క్లీవేజ్ షో.. ఆహా అనిపిస్తున్న 'రాధిక' అందాలు!

Neha Shetty Latest cleavage Images goes viral. నేహా శెట్టి వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తుంటారు.
 

1 /6

నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా నేహా క్లీవేజ్ షోకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా ఎంపికయ్యారు. రూల్స్‌ రంజన్‌ సినిమాలో కూడా డీజే టిల్లు పిల్ల హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు.  

3 /6

'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యువతను కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బ్లాక్ సారీలో వావ్ అనిపించారు.   

4 /6

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు' ఘన విజయం సాధించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది.   

5 /6

మెహబూబా సినిమా అనంతరం యువ హీరో సందీప్ కిషన్‌తో కలిసి నేహా శెట్టి 'గల్లీ రౌడి' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.  

6 /6

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెహబూబా సినిమా ఆశించినంత మేర ఆడకపోయినా.. నేహాకు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.