Nidhhi Agerwal Pics: అయ్యో పాపం.. అందాల 'నిధి' అగర్వాల్‌కు ఏమైంది!

Nidhhi Agerwal Latest Pictures Goes Viral. తాజా ఫోటోలలో నిధి అగర్వాల్‌ గదవ కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తోంది. దాంతో  అందాల 'నిధి' అగర్వాల్‌కు ఏమైంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

1 /6

సినిమాలతో బిజీబిజీగా ఉన్నా.. హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు నిధి అగ‌ర్వాల్‌. తాజాగా పొట్టి శారీలో దర్శమిచ్చారు. అయితే ఈ ఫోటోలలో నిధి గదవ కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తోంది. దాంతో  అందాల 'నిధి' అగర్వాల్‌కు ఏమైంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

2 /6

నిధి అగ‌ర్వాల్‌ ఇటీవలి కాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.   

3 /6

ఇటీవల తెలుగులో అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమాలోనూ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో నిధి అందాల ప్రదర్శన చేశారు. ముద్దు సన్నివేశాల్లో కూడా నటించి హద్దులు దాటారు.   

4 /6

ఇక ఎనర్జటిక్ హీరో రామ్ హీరో నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు.   

5 /6

అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించి నిధి అగర్వాల్ పర్లేదు అనిపించుకున్నారు. ఈ సినిమాలో కూడా గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించారు.   

6 /6

నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు.