Income Tax Free: సంపాదించిన డబ్బంతా మీకే! ఆదాయ పన్ను లేని దేశాలు ఏవో తెలుసా?

You Know Income Tax Free Countries In The World: ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను లేదు. మీరు ఎంత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించనవసరం లేదు. ఆయా దేశాలు ఏవో తెలుసుకోండి.

1 /8

You Know Income Tax Free Countries: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను లేదు.

2 /8

You Know Income Tax Free Countries: మీరు ఎంత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించనవసరం లేదు. ఆయా దేశాలు ఏవో తెలుసుకోండి.

3 /8

You Know Income Tax Free Countries: ప్రపంచంలో 5 దేశాల ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఆదాయం వారికే చెందే దేశాలు ఉన్నాయి.

4 /8

బహ్రెయిన్ You Know Income Tax Free Countries: ఆదాయ పన్ను లేని జాబితాలో బహ్రెయిన్ కూడా ఉంది. ఆదాయ పన్ను రహితంగా బహ్రెయిన్‌ ఉంది.

5 /8

బహమాస్ You Know Income Tax Free Countries: ఆదాయపు పన్ను బహమాస్‌లో లేదు. ఇక్కడి ప్రజలు తమ సంపాదనపై ఒక్క రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించరు.​

6 /8

బెర్ముడా You Know Income Tax Free Countries: కరేబియన్ దేశం బెర్ముడా తన పౌరులపై ఆదాయపు పన్ను విధించదు. దీంతో అక్కడి ప్రజలు ఐటీ చెల్లించనవసరం లేదు.​

7 /8

కెన్యా You Know Income Tax Free Countries: కెన్యా ప్రజలు తమ సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించరు. కెన్యా దేశంలో ఆదాయ పన్నులు లేదు.​

8 /8

యూఏఈ- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ You Know Income Tax Free Countries: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రజలు తాము సంపాదించుకున్న సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ లేదు.