Who Paid Highest Income Tax Of Indian Film Celebrities: ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంది. తమకు వచ్చే సంపాదన, ఆదాయంలో ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో కొంత చెల్లించాలి. మరి భారతదేశ సినీ పరిశ్రమలో అత్యధికంగా ఐటీ చెల్లిస్తున్న హీరోలు ఎవరో తెలుసా?
Hyderabad Gold Shops IT Raids: హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడి క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం పై గోల్డ్ షాపుల యాజమానులు బిక్క బిక్కు మంటున్నారు.
ITR Deadline Extension 2025: ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసే విషయం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్ ఫైల్ గడువును ఒక రోజు పొడిగించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు పొడిగించింది. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడిటీ తెలిపింది.
Income Tax 2025: సుబ్బారావు గారి ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే వారు మంచి ఆదాయం పొందుతున్నారు. స్వదేశంలో సుబ్బారావు ఒక ఫ్యాక్టరీలో పని చేసేవాడు. తమ తండ్రి కష్టం చూడలేక అతని పిల్లలు, అమెరికా నుంచి ప్రతి నెల 50 వేల రూపాయలు పంపిస్తామని, ఉద్యోగం మానేసి ఇంటి వద్ద రెస్టు తీసుకోమని రిక్వెస్ట్ చేయగా, అందుకు సుబ్బారావు ఓకే అన్నాడు.
New Income Tax Bill: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును నేడు లోకసభలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లులో ఏకమొత్తం పెన్షన్ విత్ డ్రాపై పన్ను నియమాలను అందరికీ సమానంగా చేయాలని లోకసభ ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఆమోదం పొందినట్లయితే ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలగనుంది.
ITR 2025: ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి ఈ పది పొరపాట్లు అస్సలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఫారం ఎంపిక దగ్గరి నుంచి ఐటీ నోటీస్ కు స్పందించే విషయం వరకు అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. తెలుసుకుందాం.
Govt Of AP Increased Ticket Price For Kannappa Movie: భక్త కన్నప్ప సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సినిమాకు సంబంధించిన టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి.
IT And GST Raids On Manchu Vishnu Office: భక్త కన్నప్ప సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు ఆఫీస్‌పై ఐటీ, జీఎస్టీ దాడులు జరిగాయి. భక్త కన్నప్ప సినిమా బడ్జెట్‌పై పన్ను ఎగవేశారనే ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేశారని సమాచారం. ఈ దాడులు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి.
IT And GST Raids On Manchu Vishnu Office A Head Of Kannappa Movie Release: విడుదలకు సిద్ధమవుతున్న భక్త కన్నప్ప సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. భారీ బడ్జెట్‌తో సినిమా తీశామని గొప్పలు చెప్పుకుంటున్న చిత్రబృందంపై ఆదాయపు పన్ను, జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. మంచు విష్ణు కార్యాలయంపై దాడులు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Personal Income Tax: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన మొదటి దేశంగా ఒమన్ చరిత్ర సృష్టించింది. 2028 నుండి అమల్లోకి రానున్న ఈ ప్రణాళిక ప్రకారం, ఏటా $1.09 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5% పన్ను విధిస్తుంది. హైడ్రోకార్బన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వైవిధ్యాన్ని తీసుకురావడం దీని లక్ష్యం. ఈ దశ ఒమన్ 2040 దార్శనికతలో భాగం, ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని నిర్ధారించే దిశగా ఒక ముఖ్యమైన చొరవగా పరిగణించింది.
IT Returns: ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. జూలై 31 నాటికి తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుంది, ఎలాంటి పరిణామాలుంటాయో తెలుసుకుందాం.
Pan Card-Aadhaar: దేశంలో వివిధ రకాల పనుల కోసం వేర్వేరు కార్డులు అవసరమౌతుంటాయి. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలా అన్నీ ముఖ్యమైనవే. అదే సమయంలో పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం కూడా తప్పకుండా చేసి తీరాలి. లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదురు కావచ్చు.
Income Tax 8 New Rules: ఏప్రిల్ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. వేతన జీవులకు అతి పెద్ద ప్రయోజనం కలగనుంది. కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి రానుండటంతో ట్యాక్స్ రూపంలో భారీగా లబ్ది పొందనున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి ఇన్‌కంటాక్స్ విషయంలో రానున్న 8 కీలకమైన నిబంధనలు ఏవో తెలుసుకుందాం..
IT Returns: ట్యాక్స్ పేయర్లకు ముఖ్య గమనిక. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం సమీపిస్తోంది. సీఏ లేకుండానే మీరు మీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
IT Notices: ఇన్‌కంటాక్స్ విషయంలో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నోటీసులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇన్‌కంటాక్స్ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. వాళ్లందరికీ నోటీసులు పంపించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office: 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. కాబట్టి పాత పన్ను విధానంలో ఉన్న వ్యక్తులు పన్ను ప్రయోజనాలను పొందడానికి మార్చి 31, 2025 లోపు పెట్టుబడి పెట్టాలి.దీనికి ముందు మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, పోస్ట్ ఆఫీస్ 5 ఉత్తమ పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.
New Income Tax Act Updates in Telugu: ట్యాక్స్ పేయర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ ఇది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఇన్‌కంటాక్స్ బిల్లు 2025 తీసుకొచ్చారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి చాలా మార్పులు, కొత్త నిబంధనలు ఉన్నాయి. అవేంటో కీలకమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
IT Notices: వేతన జీవులు, ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్య గమనిక. మీరు ఈ లావాదేవీలు చేస్తుంటే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు జారీ కాగలవు. అందుకే నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయండి మరి. ఆ వివరాలు మీ కోసం.
Income Tax Rules: కేంద్ర బడ్జెట్‌లో చోటుచేసుకున్న ఊహించని మార్పుతో వేతన జీవులు చాలా రిలాక్స్ అవుతున్నారు. 12 లక్షల వరకూ ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రకటించడం ఊహించని పరిణామం. అయితే నిపుణులు చెప్పేది వెంటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం.
Tax Deduction Tips: కేంద్ర బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు భారీ రిలీఫ్ లభించింది. ఏకంగా 12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం 12 లక్షలు కాదు..దాదాపు 15 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.