Nora Fatehi Photos: రెడ్ హాట్ డ్రెస్సులో మత్తెక్కిస్తున్న నోరా ఫతేహీ.. మునుపెన్నడూ లేని అందాల ఆరబోత!

Nora Fatehi Hot Photos: వివాదాస్పద నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి తాజాగా రెడ్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసి రచ్చ రేపింది, ఆమె అందాల ఆరబోతతో ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. ఆ ఫోటోల మీద మీరూ ఒక లుక్ వేయండి.

  • Mar 22, 2023, 19:24 PM IST
1 /5

సింగర్, డ్యాన్సర్, ప్రొడ్యూసర్ కం నోరా ఫతేహీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్.     

2 /5

నోరా ఫతేహీ పుట్టింది విదేశాల్లో అయినా ఇప్పుడు బాలీవుడ్ లో రచ్చ చేస్తూ దూసుకు పోతోంది.   

3 /5

నోరా ఫతేహ తాజాగా ఒక ఈవెంట్ లో డాన్స్ చేస్తూ, సింగింగ్ చేస్తూ రచ్చ రేపింది.   

4 /5

నోరా ఫతేహీ ఆ ఈవెంట్ లో రెడ్ డ్రెస్సులో పొట్టి బట్టల్లో ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది.   

5 /5

నోరా ఫతేహీ రెడ్ హాట్ డ్రెస్సు ఫోటోలు మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.