Nora Fatehi: హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. బ్యూటిఫుల్ పిక్స్

నోరా ఫతేహి.. (Nora Fatehi) సినిమా ఇండస్ట్రీలోనే పరిచయం అక్కర్లేని పేరు. తన డ్యాన్స్‌తో అన్ని భాషల ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముద్దుగుమ్మ నోరా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అదిరిపోయే పిక్స్‌తో నెటిజన్ల మతిపోగొడుతుంటుంది.

  • Jan 04, 2021, 15:00 PM IST

Photos of Nora Fatehi: నోరా ఫతేహి.. (Nora Fatehi) సినిమా ఇండస్ట్రీలోనే పరిచయం అక్కర్లేని పేరు. తన డ్యాన్స్‌తో అన్ని భాషల ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముద్దుగుమ్మ నోరా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అదిరిపోయే పిక్స్‌తో నెటిజన్ల మతిపోగొడుతుంటుంది.
 

1 /12

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. టాలీవుడ్‌లో బాహుబలి, టెంపర్, కిక్ 2, షేర్, లోఫర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ (Nora Fatehi item songs) చేసి తెలుగు కుర్రకారు మతులు పోగొట్టింది. అయితే బాహుబలిలో 'మనోహరి' పాటకు ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ స్పెషలే.

2 /12

అయితే ముద్దుగుమ్మ ఏ ఇండస్ట్రీ అయినా.. డ్యాన్స్‌తో ఇరగదీస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. 

3 /12

నోరా ఫతేహి తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్‌ను మీరు కూడా చూసేయండి..

4 /12

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12