తెల్లగౌనులో Nora Fatehi ఏంజెల్ లుక్స్

  • Oct 13, 2020, 22:39 PM IST

బాహుబలి మూవీలో మనోహరి పాటతో తెలుగు ప్రేక్షకులకు నోరా బాగా పరిచయం. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నోరా ఐటెం సాంగ్స్ హవా నడుస్తోంది. కథానాయికలకు పోటీని ఇచ్చే అందం.. మెరుపుతీగలా కదిలి వయ్యారంగా స్టెప్స్ వేసే నోరా ఫతేహీ లేటెస్ట్ ఫోలోలు ఇవే...

1 /5

2 /5

3 /5

4 /5

5 /5