Krithi shetty in Uppena: ఉప్పెన మూవీ విడుదలై ఏడాది పూర్తి- కృతి శెట్టిలో ఎంత మార్పో చూశారా..

Krithi shetty in Uppena: ఉప్పెన సినిమాతో హీరోయిన్​గా పరిచయమైన కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్​లు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఉప్పెన రిలీజ్ అయ్యి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కృతి శెట్టి కొన్ని స్పెషల్​ ఫొటోలోను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసేద్దామా మరి.

  • Feb 12, 2022, 18:43 PM IST
1 /6

తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది కృతి శెట్టి

2 /6

17 ఏళ్లకే సినిమాలో లీడ్​ హీరోయిన్​గా నటించడం విశేషం.

3 /6

ఉప్పెన సినిమా పోస్టర్​

4 /6

ఉప్పెన సినిమా షూటింగ్​ సమయంలో డైరెక్టర్​ సీన్​ వివరిస్తుండగా.. కృతి శెట్టి

5 /6

ఏడాది కాలంలో కృతి శెట్టి.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

6 /6

కృతి శెట్టి ప్రస్తుం ఇలా ఉంది. రెండ్​ కలర్​ డ్రెస్సులో కుర్రకారు మది దోచేస్తోంది.