Oppo Find X6 Series Phone: ఒప్పో నుంచి మరో ఖతర్నాక్ ఫోన్.. అద్దిరిపోయే కెమెరా ఫీచర్స్

Oppo Find X6 Series Phone: ఒప్పో నుంచి మూడు కెమెరా సెటప్‌లతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Mar 23, 2023, 17:25 PM IST

Oppo Find X6 Series Phone: ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్స్ తయారీలో మార్కెట్లో బిగ్ ప్లేయర్స్‌తో పోటీపడుతున్న ఒప్పో తాజాగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. 

1 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో రూపొందించిన ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌ తాజాగా చైనాలో లాంచ్ అయింది.

2 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌‌లో మూడు కెమెరాల సెటప్ ఉండగా అందులో ఒకటి 1 ఇంచ్ సెన్సార్‌తో వైడ్ యాంగిల్ కెమెరా, మరొక పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఇంకొక హై క్వాలిటీ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి.

3 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌‌లో మూడు కెమెరాల సెటప్ ప్రత్యేకత ఏంటంటే.. చీకట్లో అయినా, వెలుతురులో అయినా.. సమీపంలో అయినా.. దూరం నుంచయినా.. ఇమేజ్ క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా ఫోటోలు, వీడియోలు తీయగలగడం ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌ ప్రత్యేకత.

4 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌‌కి అమర్చిన పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాకు ఉన్నటువంటి లార్జెస్ట్ లెన్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ అందుబాటులో లేవు.

5 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌ పనితీరు వేగం పెంచేలా స్నాప్‌డ్రాగాన్ 8 సెకండ్ జనరేషన్ చిప్ వినియోగించారు.

6 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌ బంధించే ఫోటోల్లో సహజత్వం ఉట్టిపడేలా త్రీ డైమెన్షనల్ సైటింగ్ సిస్టం టెక్నాలజీని ఉపయోగించారు. ఫోన్‌లో ఇలాంటి పరిజ్ఞానం ఉపయోగించడం ఇదే మొదటిసారి.

7 /7

Oppo Find X6 Series Phone: ఒప్పో ఫైండ్ ఎక్స్ 6 సిరీస్ ఫోన్‌ బంధించే ఫోటోల్లో సహజత్వం ఉట్టిపడేలా త్రీ డైమెన్షనల్ సైటింగ్ సిస్టం టెక్నాలజీని ఉపయోగించారు. ఫోన్‌లో ఇలాంటి పరిజ్ఞానం ఉపయోగించడం ఇదే మొదటిసారి.