Smart Tv Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో 50 inch స్మార్ట్‌టీవీ డెడ్‌ చీప్‌ ధరకే.. పడి పడి కొంటున్న జనాలు!

Smart Tv Discount Offer: చీప్‌ ధరకే అల్ట్రా HD పెద్ద స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌టీవీలపై అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌తో పాటు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ అందించే ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌టీవీ డెడ్ చీప్‌ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /5

థామ్సన్ (Thomson) కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన 50 అంగుళాల స్మార్ట్‌టీవీ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.    

2 /5

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌టీవీ Q50H1000 మోడల్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది 40W సౌండ్‌ అవుట్‌పుట్‌తో లభిస్తోంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది.    

3 /5

Thomson 126 cm స్మార్ట్‌టీవీ ఐదు డిస్ల్పే సైజ్‌ వేరియంట్స్‌లో పాటు మూడు టెక్నాలజీల్లో అందుబాటులో ఉంది. ఇది గూగుల్‌, Android అనే రెండు ఆప్షన్స్‌లో లభిస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్‌టీవీని గత మూడు సంవత్సరాల కిందివి కూడా సేల్‌లో చేస్తోంది.    

4 /5

మార్కెట్‌లో ఈ స్మార్ట్‌టీవీ ధర MRP రూ.49,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ 44 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,999కే అందిస్తోంది. అంతేకాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.    

5 /5

ఈ Thomson 126 cm స్మార్ట్‌టీవీపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌, HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.25,999కే పొందవచ్చు.