Numerology: ఈ తేదీల్లో జన్మించినవారు కెరీర్‌లో తమకు నచ్చిన ఉద్యోగం చేస్తారట..

Numerology: జోతిష్యం మాదిరి న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. వారు పుట్టిన తేదీ ఆధారంగా మూలంకం వస్తుంది. దీని ప్రకారం రాడిక్స్ 4 ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. ఈ సంఖ్యకు రాహువు అధిపతి. అందుకే వీళ్లు ఎల్లప్పుడూ  ధైర్యంగా ఉంటారు.
 

1 /5

మూలంకం 4 వచ్చే వ్యక్తులు ముందస్తు ప్రణాళిక చాలా చక్కగా చేస్తారు. ఈ ముందు చూపే వారికి ప్రతి విషయంలో విజయం తెస్తుంది.   

2 /5

మూలంకం నంబర్ 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారికి ఈ సంఖ్య వస్తుంది. రాడిక్స్ 4 ఉన్న వ్యక్తులు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వీరికి మంచి పొదుపు అలవాట్లు ఉంటాయి.   

3 /5

ఈ వ్యక్తులు సాధారణంగా విదేశాలలో ఉద్యోగాలు పొందడంలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. రాజకీయ, రవాణా, నిర్మాణ, కాంట్రాక్టు, పరిశ్రమ, పైలట్ రంగాల్లో విజయం సాధిస్తారు.  

4 /5

ర్యాడిక్స్ సంఖ్య 4 ఉన్న వ్యక్తులు ధైర్యవంతులు. చాలా స్వాతంత్ర్యం, విశ్వాసం కలిగి ఉంటారు   

5 /5

కానీ, పెళ్లి విషయంలో ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది.