Good Sleep: మీ పడకగదిలో ఈ 8 మొక్కలు ఉంటే హాయిగా నిద్ర పోతారు..

Plants For Good Sleep:  మొక్కలు సాధారణంగా ఇంటికి శాంతిని అందిస్తాయి. అంతేకాదు ఆక్సిజన్ ని విడుదల చేసి, కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తాయి. మొక్కలు ఇంటికి అందాన్ని పెంచుతాయి. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది అలాంటి మొక్కలు ఏమిటో తెలుసుకున్నాం.
 

1 /8

కలబంద.. కలబంద ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఇది బెడ్ రూమ్ లో పెట్టుకోవాల్సిన మొక్క కలబంద మొక్క అవసరం లేదు. కలబంద జెల్ తో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి సౌందర్య పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.  

2 /8

స్నేక్ ప్లాంట్.. ఈ స్నేక్ ప్లాంట్లో కూడా తక్కువ నిర్వహణ అవసరం, ఇది ఈజీగా పెరిగిపోతుంది. దీనికి తక్కువ కాంతి అవసరం ఇది ఉన్న చుట్టుముట్టు ప్రదేశాలను గాలిని ప్యూరిఫై చేస్తుంది మన పరిసర ప్రాంతాల్లోని విష పదార్థాలను గ్రహిస్తుంది మంచి నిద్రకు ప్రోత్సహిస్తుంది.

3 /8

జాస్మిన్.. జాస్మిన్ మొక్క కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఇది ఇంటికి సుఖః శాంతులను అందిస్తుంది వాస్తు పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దీనికి కూడా తక్కువ లైట్ అవసరం జాస్మిన్ మొక్కతో మంచి నిద్ర కూడా వస్తుంది.

4 /8

పీస్ లిల్లీ.. పీస్ లిల్లీ కూడా తెలుపు రంగులో ఉంటుంది ఇది మాసపరంగా ఇంట్లో పెట్టుకోవాల్సిన ముక్క ఇది బెడ్ రూమ్లో పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది మంచి అరోమా కూడా కలిగి ఉంటుంది.

5 /8

స్పైడర్ ప్లాంట్.. స్పైడర్ ప్లాంట్ కూడా తక్కువ నిర్వహణ అవసరం ఇంట్లో ఈజీగా పెరుగుతుంది పరిసర ప్రాంతాల్లోని విష పదార్థాలను గ్రహిస్తుంది ఇంట్లో పడుకో గదిలో పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

6 /8

ఇంగ్లీష్ ఐవి.. ఈ మొక్క కూడా ఇంట్లో పెట్టుకుంటే మంచి నిద్ర వస్తుంది ఇది రొంప సమస్యలను తగ్గిస్తుంది ఇంగ్లీష్ ఐ వి బెడ్ రూమ్ లో పెట్టుకోవాల్సిన మరో మొక్క.

7 /8

లావెండర్.. లావెండర్ మొక్క ఇంటి పరిసరాలకు అందాన్ని పెంచడమే కాకుండా ఇందులో నయం చేసే గుణాలు ఉంటాయి దీంతో స్ట్రెస్ త్వరగా తగ్గిపోతుంది మంచి నిద్రకు ఉపక్రమిస్తారు.

8 /8

మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ మొక్క వాస్తు పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది ఇది ఇంటికి సుఖశాంతులను అందిస్తుంది మనీ ప్లాంట్ మొక్క కూడా ఇండోర్ ప్లాంట్ ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏరి ప్యూరిఫై చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)