కేసీఆర్‌కు ప్రధాని మోదీ, జగన్, చంద్రబాబు బర్త్ డే విషెస్

  • Feb 17, 2020, 13:21 PM IST

#HappyBirthdayKCR  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

1 /6

‘బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర శ్రామికుడు, ఎల్లప్పుడూ అందర్నీ ఉత్సాహపరిచే వ్యక్తి, డైనమిక్ నేత నా తండ్రి అని చెప్పుకునేందుకు చాలా గర్వపడుతున్నాను. మీరు మరింత కాలం హాయిగా జీవించాలి. మీ నిబద్ధత, మీ విజన్‌తో ఇదే విధం గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’ అని తండ్రి కేసీఆర్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. #HappyBirthdayKCR

2 /6

పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. మీరు మరింత కాలం ఇలాగే ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. #HappyBirthdayKCR

3 /6

#HappyBirthdayKCR తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.@TelanganaCMO

4 /6

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO  కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. #HappyBirthdayKCR Also Read: నాన్నకు ప్రేమతో.. KCRకు కేటీఆర్ బర్త్ డే విషెస్

5 /6

తెలంగాణ మీ స్వప్నం ఈ రాష్ట్రం మీ త్యాగఫలం ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR

6 /6

#HappyBirthdayKCR తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (Photos Courtesy: Twitter)