Delhi Pollution: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఢిల్లీ కాలుష్యం

  • Nov 09, 2020, 23:28 PM IST

ప్రాణముంటే సమస్తం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఇదే ప్రశ్నార్ధకమౌతోంది. ఢిల్లీలో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకరస్థాయికి చేరుకుని..456గా నమోదైంది. ఓ వైపు కరోనా వైరస్ భయం..మరోవైపు శీతాకాలం..ఇంకోవైపు దీపావళి పండుగ. ఈ అన్నింటినీ తలదన్నుతూ ఢిల్లీ కాలుష్యం. ప్రాణముంటుందా మరి..ఇదే ప్రశ్న విన్పిస్తోంది. భయం గొలుపుతోంది. దూరంలోవి కాదు గదా..పక్కనున్న వస్తువే స్పష్టంగా కన్పించని పరిస్థితి.

1 /5

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వద్ద ఉదయం 11 గంటలకు తీసిన దృశ్యమిది

2 /5

ఢిల్లీలోని ఇండియా గేట్ ఎక్కడుందో చెప్పగలరా..కాలుష్యం ప్రభావంతో కన్పించకుండా పోయిన పరిస్థితి..మద్యాహ్నం 12  గంటలకు తీసిన దృశ్యమిది

3 /5

ఢిల్లీ అక్షర్ ధామ్ వద్ద పరిస్థితి..ఉదయం 11 గంటలకు తీసిన దృశ్యం

4 /5

5 /5