Pooja Hegde: పొట్టి డ్రెస్సులో పొడుగు పాప.. స్టైలిష్ ఫోజులతో అలరిస్తున్న పూజ హెగ్డే..

Pooja Hegde Viral Pics: పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఒక ఫంక్షన్ లో తీసుకున్న ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి
 

  • Feb 09, 2024, 13:38 PM IST
1 /6

Pooja Hegde Stylish Pics: తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో ఫిదా చేసిన హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన పూజ ఆ తరువాత వరుణ్ తేజ్ ముకుందా సినిమాలో మెరిసింది.

2 /6

అక్కడినుంచి ఈయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత అలానే అలా వైకుంఠపురం చిత్రాలు ఈమెకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాయి.

3 /6

సినిమాలలో హీరోయిన్ గా చేస్తూనే రంగస్థలం లాంటి చిత్రంలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించింది. జిల్ జిల్ జిగేలు రాణి అంటూ నిజంగానే యువత గుండెల్లో జిగేలు పుట్టించింది.

4 /6

గత సంవత్సరం మాత్రం పూజా కి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాదాపు పూజా నటించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ గా మిగిలాయి.

5 /6

ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏ సినిమాలో కనిపించని పూజ మరి కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద తెలుగు సినిమాకి సైన్ చెయ్యండి అని వార్తలు వినిపిస్తున్నాయి.

6 /6

ఈ నేపథ్యంలో ఈ పొడుగు కాళ్ళ సుందరి పొట్టి డ్రెస్ వేసుకొని ఈమధ్య ఫంక్షన్లో కనిపించి తన అందంతో మరోసారి అభిమానుల మతి పోగొట్టింది.