Pooja Hegde Photos in Trendy Designer Wear: పూజా హెగ్డే ఈ మధ్య చేస్తున్న హాట్ షో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధరించిన ఒక డ్రెస్సు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మీరూ చూసేయండి మరి.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ మీద కన్నేసింది. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్గా ఒక సినిమాలో నటించింది.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన ఆ సినిమా రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు విక్టరీ వెంకటేష్ జగపతిబాబు కూడా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
వరుస పెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పూజా హెగ్డే ప్రతిరోజు కొత్త కొత్త ఔట్ఫిట్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇచ్చేస్తుంది. తాజాగా ఒక ట్రెండీ వేర్ లో పూజ హెగ్డే మెరిసింది.
ఆ ఫోటోలలో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. అందులో ఆమె తొడల అందాలతో హాట్ హాట్ గా కనిపిస్తోంది. చూసేయండి మరి.