Pooja Hegde Pics: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు పూజ హెగ్డే. అయితే ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోయిన్ కి అవకాశాలు కూడా కొంచెం తగ్గాయి. కాగా ప్రస్తుతం పూజ షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం మళ్లీ ఈ అమ్మడికి అవకాశాలు షురూ అనిపిస్తోంది..
Pooja Hegde Pics: ఒక లైలా కోసం.. ముకుంద లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే
ఆ తరువాత ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురం లాంటి సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ హీరోయిన్.
అయితే గత కొద్ది రోజుల నుంచి మాత్రం పూజకి అనుకున్న స్థాయిలో హిట్ రాలేదు.
కానీ వెండి తెర పైన మెప్పించకపోయినా .. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం ఎప్పుడు మెప్పిస్తూనే ఉంటుంది పూజా హెగ్డే.
ఈ నేపథ్యంలో పూల చుడిదార్ లో.. చాలా అందంగా కనిపిస్తున్న పూజా హెగ్డే ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే పూజకి మళ్ళీ అవకాశాలు షురూ అనిపించక మానవు.