Poonam Bajwa Hot Photos: పూనమ్ బజ్వా ఎద అందాల విందు.. బిగుతైన అందాలతో హాట్ ట్రీట్!

 

Poonam Bajwa Hot Photos: పూనమ్ బజ్వా తాజాగా తన ఫొటోలతో మేజర్ హాట్ ట్రీట్ హాట్ ట్రీట్ ఇచ్చేసింది. పూనమ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

  • Sep 21, 2022, 22:15 PM IST
1 /5

ముంబైలోని పంజాబీ కుంటుబంలో పుట్టింది పూనమ్ బజ్వా. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేస్తూ ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మన తెలుగు దర్శకుడి కళ్లలో పడ్డారు. 

2 /5

అలా పూనమ్ బజ్వా 2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా తెలుగు సినీ రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి లక్ చెక్ చేసుకుంది. పూనమ్ బజ్వాకు ఆ సినిమా కలిసి రాకున్నా మరిన్ని సినిమా అవకాశాలు దక్కాయి.  

3 /5

పూనమ్ బజ్వా బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన అందాల ప్రదర్శనతో కూడా ఆకట్టుకోగలిగింది. 

4 /5

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

5 /5

 పూనమ్ బజ్వాకు అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.