Pragya Jaiwal:రెడ్ డ్రెస్ లో ‘ప్రగ్యా జైస్వాల్’ పరువాల విందు..

Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ , నటన ఉన్న.. అందుకు తగ్గట్టు ఛాన్సెస్ మాత్రం రావడం లేదు. ప్రగ్యా  కెరీర్‌లో'అఖండ'వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే  అవకాశాల కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.

 

1 /7

ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో 'అఖండ'వంటి  బ్లాక్ బస్టర్  ఉన్నా ఆమెకు తగ్గ అవకాశాలు ఈ భామకు రాలేదు. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్స్ నే నమ్ముకుంటోంది.

2 /7

ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. కోలీవుడ్ మూవీ 'విరాట్టు'తో  మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో 'టిటూ MBA' చిత్రంతో ఇంట్రడ్యూస్  అయినా..పెద్దగా యూజ్ లేకుండా లేకపోయింది.

3 /7

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో తెలుగులో అడుగు పెట్టింది. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో  తెరకెక్కిన 'కంచె' సినిమాతో తెలుగు  ప్రేక్షకుల మదిని దోచుకుంది.

4 /7

కంచె చిత్రం తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది.

5 /7

ఇక  బాలకృష్ణ హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్  అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు దక్కిందనే చెప్పాలి. ఈ చిత్రంతో ప్రగ్యాకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. త్వరలో NBK 109లో ఈమెకు  మరోసారి ఛాన్స్ ఇచ్చాడు

6 /7

అంతేకాదు ప్రగ్యా.. అక్షయ్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీతో పలకరించింది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలై మంచి టాక్ వచ్చినా.. శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ మూవీ ముందు చతికిల బడింది. 

7 /7

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్  కాక ముందు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.