Daaku Maharaaj Wrapped Up: నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు హాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అంతేకాదు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయాలతో ఎన్నడు లేనంత జోష్ బాలయ్యలో కనిపిస్తోంది. అదే ఊపులో బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ‘డాకూ మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మంగళవారంతో పూర్తి కావడంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్.
NBK 109- Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సినిమాల పరంగా హాట్రిక్ హిట్స్ తో పాటు పాటు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయాలతో ఎన్నడు లేనంత జోష్ బాలయ్యలో కనిపిస్తోంది. అదే ఊపులో బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా ఈ టైటిల్ టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ చిత్రానికి ‘డాకూ మహారాజ్’ టైటిల్ ఖరారు చేశారు.
Balakrishna Nominated Padma Bhushan: తెలుగు సినీ కథానాయకుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినుందా.. ? తాజాగా బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు నామినేట్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
NBK 109- Balakrishna: నందమూరి నాయకుడు బాలయ్య తన సినీ కెరీర్లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత త్వరలో బాబీ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్.
Balakrishna Pan India Star: ప్రస్తుతం అందరు ప్యాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. బాహుబలితో మన దేశంలో ప్యాన్ ఇండియా మార్కెట్ పరిధి విస్తరించింది. కానీ 90లలోనే బాలయ్య ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ , నటన ఉన్న.. అందుకు తగ్గట్టు ఛాన్సెస్ మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో'అఖండ'వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Highest-paid villains:సైఫ్ అలీ ఖాన్, బాబీ దేవోల్ సహా మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న విలన్స్ చాలా మందే ఉన్నారు. అందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి సహా చాలా మందే ఉన్నారు.
Mokshagna Movie Muhurtam: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. రేపు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ మూవీకి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నారు.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Mokshagna cine entry: నందమూరి నట సింహం బాలకృష్ణ రీసెంట్ గా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చారు.
NBK@50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అందులో చిరు, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
NBK@50Years: నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 50 యేళ్ల క్రితం ఈయన హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగష్టు 30న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినీ వారసుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. తాజాగా బాలయ్య సినీ స్వర్ణోత్సవానికీ చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ఆహ్వానించారు టాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
NBK@50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కానీ వేడుకకు ఆ ఇద్దరు మాత్రం హాజరు అవుతారా లేదా అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Mokshagna Nandamuri: గత పదేళ్ల కాలంలో బాలకృష్ణ ఫ్యాన్స్ తమ హీరో కుమారుడిని సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య తనయుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
NBK@50Years: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. దానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.