Pragya Jaiswal: క్యూట్ స్మైల్ తో యువతను ఆకట్టుకుంటూ ఉన్న ప్ర‌గ్యా జైస్వాల్..

Pragya Jaiswal: కంచె సినిమాతో మన అందరి మదిలో చోటు సంపాదించుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులకు కనువిందు కలిగిస్తూ ఉంటుంది..

  • Dec 01, 2023, 17:03 PM IST
1 /5

Pragya Jaiswal Pics:కంచె సినిమాలో ప్రగ్య జైష్వాల్ చేసిన పాత్ర మనము ఇప్పటికే మర్చిపోలేము. అయితే ఆ సినిమా తరువాత నిజంగా ఆమెకు తగిన పాత్ర రాలేదనే చెప్పాలి.  

2 /5

కాగా ఈ మధ్య బాలకృష్ణ అఖండా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ హీరోయిన్.  

3 /5

ఇక సినిమాలు చేసేది తక్కువే అయినా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూఉంటుంది

4 /5

ఇక ఇప్పుడు డ్రెస్ వద్ద దానిపైన బ్లాక్ లెదర్ కోట్ వేసుకొని ముసి ముసి నవ్వులతో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

5 /5

ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూసి ప్ర‌గ్యా అభిమానులు.. తన తదుపరి సినిమా ఎప్పుడొస్తుంది అని మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.