Black Friday: బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి, ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు జరుపుకుంటారు

బ్లాక్ ప్రైడే. ఈ పేరు తరచూ వివిధ రకాల ఆన్ లైన్ ఈ కామర్స్ వేదికల నుంచి వింటుంటాం.. భ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటూ. బ్లాక్ ఫ్రైడే అనేది వాస్తవానికి అమెరికాలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు అందిస్తుంటారు. అసలీ బ్లాక్ ఫ్రైడే గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Black Friday: బ్లాక్ ప్రైడే. ఈ పేరు తరచూ వివిధ రకాల ఆన్ లైన్ ఈ కామర్స్ వేదికల నుంచి వింటుంటాం.. భ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటూ. బ్లాక్ ఫ్రైడే అనేది వాస్తవానికి అమెరికాలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు అందిస్తుంటారు. అసలీ బ్లాక్ ఫ్రైడే గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 /5

బ్లాక్ ఫ్రైడే రోజున మంచి ఆఫర్లు ఉంటాయని అందరూ షాపింగ్ చేస్తుంటారు. క్రిస్మస్ షాపింగ్ ముందే చేస్తుంటారు. చాలా వరకూ ఆదా అవుతుందని భావిస్తారు. 

2 /5

చాలామంది విక్రేతలు ఈ రోజున పాత స్టాక్‌పై డిస్కౌంట్ ఇచ్చి క్లియర్ చేయడం ద్వారా కొత్త స్టాక్‌కు స్థానం కల్పిస్తుంటారు. బ్లాక్ ఫ్రైడే రోజు నుంచి షాపులు ఉదయం త్వరగా తెరుస్తుంటారు. మార్కెట్లలో కూడా ఎక్కువ రష్ కన్పిస్తుంది. 

3 /5

బ్లాక్ ఫ్రైడే నుంచే కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తుంటాయి. కొనుగోళ్ల సీజన్‌గా అబివర్ణిస్తారు. ఈ రోజు నుంచి అందరూ హాలిడే షాపింగ్ చేస్తుంటారు. 

4 /5

ఈ ఏడాది నవంబర్ 24న బ్లాక్ ఫ్రైడే జరుపుకున్నారు. అసలీ బ్లాక్ ఫ్లైడ్ అనే పదం ఎలా వచ్చింది. బ్లాక్ ఫ్రైడే అనేది అమెరికాలో ప్రారంభమైంది. ఆ తరువాత ఇతర దేశాల్లో ఈ పరంపర కొనసాగింది. నష్టాల్లో ఉండే వ్యాపారులు ఈ రోజు నుంచి లాభాలు ఆర్జిస్తారని అంటారు. అందుకే పెద్దఎత్తున ఆఫర్లు ఇస్తుంటారు

5 /5

అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అనేది థ్యాంక్స్ గివింగ్ డే తరువాత వస్తుంది. ఇంకా సులభంగా అర్ధం కావాలంటే నవంబర్ నెలలోని నాలుగవ గురువారాన్ని బ్లాక్ ఫ్రైడే అంటారు. కొనుగోళ్ల పరంగా ఈరోజు చాలా మంచిదని నమ్మకం. ఎందుకంటే ఈ రోజున క్రిస్మస్ కొనుగోళ్లు ప్రారంభమౌతాయి.