Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ వీకెండ్ ఫొటోస్.. వైట్ డ్రెస్సులో హీరోయిన్ ఫోజులు..

తెలుగు ప్రేక్షకులకు ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

2014లో తెలుగు, తమిళం  విడుదలైన డేగా చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసింది ప్రగ్యా జైస్వాల్..ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ హీరోయిన్.

2 /5

అయితే ప్రగ్యా జైస్వాల్ మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం వరుణ్ తేజ్ తో చేసిన కంచె. 2015 లో  ఆమె నటించిన మిర్చి లాంటి కుర్రాడు సినిమా డిజాస్టర్ గా నిలవగా అదే సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. 

3 /5

ప్రజా గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇచ్చిందట. అయితే, ఆసినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు. కాగా ఆ తర్వాత క్రిష్ కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చారు.

4 /5

ఇక ఆ సినిమా తరువాత తెలుగులో వరసగా అవకాశాలు అందుకుంది ఈ హీరోయిన్. ఈమధ్య బాల కృష్ణతో చేసిన అఖండ సినిమా కూడా ఆమెకు మంచి సక్సెస్ సాధించి పెట్టింది.

5 /5

ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.