Mehndi Designs: రంజాన్‌ స్పెషల్‌.. సింపుల్‌ అండ్‌ ఈజీ అద్భుతమైన మెహందీ డిజైన్లు మీకోసం

Ramadan Mehndi Designs: మహిళలకు గోరింటాకు అంటే ఎంతో ఇష్టం. మరి ముఖ్యంగా ముస్లిం మహిళలు నిత్యం మెహందీ వేసుకునేందుకు ఇష్టపడతారు. ఇక రంజాన్‌ పండుగంటే వారం ముందు నుంచే రకరకాల డిజైన్లతో గోరింటాకు వేసుకుంటారు. అయితే కొత్త కొత్త డిజైన్లు తెలియక పాతవే వేసుకుంటారు. అలాంటి మహిళలకు సరికొత్త డిజైన్లు అందిస్తున్నాం. ఇవి ముస్లిం మహిళలే కాదు ఇతర మతాల మహిళలు వేసుకునే డిజైన్లు కూడా ఉన్నాయి. మరి చూసేయండి డిజైన్లు వేసుకోండి.

1 /18

Mehndi Designs: గోరింటాకు డిజైన్లు గోరింటాకు కాకుండా మార్కెట్‌లో స్టిక్కర్ల రూపంలో కూడా అందుబాటులో ఉంటున్నాయి.

2 /18

Mehndi Designs: ముస్లింలు ప్రత్యేకంగా గోరింటాకు తయారుచేసుకుంటారు.

3 /18

Mehndi Designs: ఎలాంటి రసాయనాలు కలపని గోరింటాకు వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

4 /18

Mehndi Designs: బయట దొరికే గోరింటాకు కన్నా గోరింటాకులు తీసుకొచ్చి సొంతంగా తయారుచేసుకుంటే మంచిది.

5 /18

Mehndi Designs: గోరింటాకు కొనుగోలు చేసేముందు ప్యాకెట్‌పై ఉన్న వివరాలు జాగ్రత్తగా చదవాలి.

6 /18

Mehndi Designs: గోరింటాకు కొనే ముందు కాల వ్యవధి గమనించాలి. తేదీ ముగిసిన గోరింటాకు వేసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి.

7 /18

Mehndi Designs: గోరింటాకులో చాలా రకాలు ఉన్నాయి. మంచి నాణ్యమైన గోరింటాకు తీసుకుంటే మంచిది.

8 /18

Mehndi Designs: శుభకార్యాల సమయంలోనే కాకుండా పండుగలకు మరింత ప్రత్యేకంగా మెహందీ వేసుకుంటారు.

9 /18

Mehndi Designs: మహిళల అలంకరణలో గోరింటాకు ప్రధానమైనది.  

10 /18

Mehndi Designs: గోరింటాకు వేసుకునేది పండుగ వాతావరణం కనిపించదు.  

11 /18

Mehndi Designs: మోచేతి వరకు కొత్త కొత్త డిజైన్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

12 /18

Mehndi Designs: రంజాన్‌ పండుగ సందర్భంగా చందమామ డిజైన్లు మరింత ప్రత్యేకం.

13 /18

Mehndi Designs: చేతులు, కాళ్లకు సంబంధించిన ప్రత్యేక డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.

14 /18

Mehndi Designs: ముస్లిం మహిళలే కాదు ఇతర మతాల మహిళలు వేసుకునే డిజైన్లు కూడా ఉన్నాయి  

15 /18

Mehndi Designs: కొత్త కొత్త డిజైన్లు తెలియక పాతవే వేసుకుంటారు. అలాంటి మహిళలకు సరికొత్త డిజైన్లు అందిస్తున్నాం.  

16 /18

Mehndi Designs: రంజాన్‌ పండుగంటే వారం ముందు నుంచే రకరకాల డిజైన్లతో గోరింటాకు వేసుకుంటారు.

17 /18

Mehndi Designs: మరి ముఖ్యంగా ముస్లిం మహిళలు నిత్యం మెహందీ వేసుకునేందుకు ఇష్టపడతారు.

18 /18

Mehndi Designs: మహిళలకు గోరింటాకు అంటే ఎంతో ఇష్టం.