Priyanka Arul Mohan Photos: చీరకట్టుతో కట్టిపడేస్తున్న 'గ్యాంగ్ లీడర్' భామ!

Priyanka Arul Mohan Photos: నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంకా అరుల్ మోహన్.. ఆ తర్వాత తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే 'డాక్టర్', 'ఈటీ' తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి. 

  • May 11, 2022, 17:48 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5