Priyanka Chopra Photos: బ్లాక్ గౌనులో ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్.. నెవర్ బిఫోర్ థైస్ షో చూడతరమా?

Priyanka Chopra Latest instagram Photos: ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటిన ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ కి చేరి అక్కడ కుడా సత్తా చాటుతోంది, నిక్ జోనాస్ అనే అమెరికన్ ను పెళ్లాడిన ఆమె ఈ మధ్య హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఆ ఫొటోలు చూసేద్దామా?

  • May 02, 2023, 17:10 PM IST
1 /5

ఒకప్పుడు బాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి స్టార్ క్రేజ్ అందుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు పూర్తిగా తన బేస్ మొత్తాన్ని హాలీవుడ్ కి మార్చేసింది. 

2 /5

ముందుగా అక్కడికి వెళ్లి ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఆమె అక్కడే ఒక అమెరికన్ సింగర్ అయినా నిక్ జోనస్ తో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకుని అక్కడే సెటిలైపోయింది.

3 /5

అక్కడ సెటిల్ అయిన నేపథ్యంలో ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ అప్పుడప్పుడు అవసరం అనుకుంటే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకపక్క ఎద అందాలు ఆరబోస్తూనే మరో పక్క థైస్ షో కూడా చేస్తూ తనకు ఎవరూ సాటి లేరు అనిపించుకుంటూ దూసుకుపోతోంది. 

4 /5

తాజాగా ఈ భామ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇక ఈ భామ తాజాగా సోమవారం నాడు నల్లటి గౌనులో తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.   

5 /5

తాజాగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రియాంక చోప్రా షేర్ చేసిన హాట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.