Raashi Khanna Hot Photos: జాకెట్ తీసేస్తూ రాశి ఖన్నా రచ్చ.. ప్రకంపనలు రేపుతున్న బోల్డ్ ఫోటో షూట్!

Raashi Khanna Hot Photos: ఒకప్పుడు కేవలం పద్దతయిన పాత్రలకు మాత్రమే పరిమితమైన రాశి ఖన్నా తాజాగా  ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ గ్లామర్ గా రెడీ అయ్యారు. ఆమె ఫోజులు యమా బోల్డ్ గా ఉండడంతో ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

  • Feb 06, 2023, 19:15 PM IST
1 /5

నాగ శౌర్య ఊహలు గుసగుసలాడే సినిమాతో  రాశి ఖన్నా  మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే రాశి ఖన్నా... కుర్ర కారుకి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.   

2 /5

ఆ తర్వాత ఆ రాశి ఖన్నాకి వరుస అవకాశాలు రావడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  

3 /5

ఆ తరువాత తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశి ఖన్నా తమిళ్ లో  కూడా బాగానే క్లిక్ అయింది.   

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి ఖన్నా త‌ర‌చూ హాట్ ఫోటోషూట్లతో కుర్ర‌కారు గుండెల్లో మంటలు పెడుతుంటుంది.   

5 /5

తాజాగా కూడా రాశి ఖన్నా తన ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చి లెదర్ జాకెట్ ను తీసేస్తూ టెంప్టింగ్ ఫోటోలకు ఫోజులిచ్చిన హీటు పెంచేసింది.