Add Zee Business As A Preferred Source
App

Reliance Shares: కోడలు రాధిక అడుగుపెట్టిన వేళ.. అంబానీ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తట్టింది

Published: Jul 16, 2024, 04:20 PM IST|Updated: Jul 16, 2024, 04:32 PM IST

Radhika Merchant Luck Champ To Mukesh Ambani Family Increase Net Worth Value: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీకి పరిస్థితులు కలిసొచ్చాయి. తన కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహంతో ఆ రోజు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పరిశ్రమలు భారీగా లాభపడ్డాయి. ఆ పెళ్లి రోజు రూ.పది వేల కోట్ల జాక్‌పాట్‌ తగిలింది.

Radhika Merchant Luck Champ1/9

Radhika Merchant Lucky Champ

Radhika Merchant Luck Champ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీకి పరిస్థితులు కలిసొచ్చాయి. తన కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహంతో ఆ రోజు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పరిశ్రమలు భారీగా లాభపడ్డాయి.

Radhika Merchant Lucky Hand2/9

Radhika Merchant

Radhika Merchant Luck Champ: కోడలు రాధిక ఇంటికి వెళ్లే సమయంలో అంబానీకి రూ.10,000 కోట్ల జాక్‌పాట్‌ తగిలింది! ప్రపంచ సంపన్నుల జాబితాలో ఒక్కసారిగా మెరుగైన ముకేశ్‌ స్థానంలో నిలిచారు.

Anant Ambani Radhika Merchant3/9

Anant Radhika Merchant

Radhika Merchant Luck Champ: అనంత్ అంబానీ, రాధిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి డబ్బులను ముకేశ్ అంబానీ నీళ్లలా ఖర్చు చేశారు.

Anant Ambani Radhika Merchant Wedding Cost4/9

Anant Ambani Radhika Merchant Marriage Cost

Radhika Merchant Luck Champ: అంబానీ కొడుకు పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు నెలకొల్పింది. ఈ వివాహానికి అంబానీ కుటుంబం దాదాపు 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

Radhika Merchant Luck5/9

Radhika Merchant Lucky Girl

Radhika Merchant Luck Champ: పెళ్లికి చేసిన ఖర్చు ముఖేష్ అంబానీ మొత్తం సంపదలో కేవలం 0.5 శాతం మాత్రమే కావడం గమనార్హం.

Radhika Merchant6/9

Radhika Merchant News

Radhika Merchant Luck Champ: పెళ్లికి భారీగా ఖర్చు చేసినా ముకేశ్‌ అంబానీ ఆస్తి మాత్రం తగ్గలేదు. తగ్గకపోగా మరింత కలిసొచ్చింది.

Radhika Merchant Enters Ambani Family7/9

Radhika Merchant Enters Mukesh Ambani Family

Radhika Merchant Luck Champ: కోడలు రాధిక ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ముకేశ్‌ అంబానీ సంపద భారీగా పెరిగింది.

Reliance Industries8/9

Reliance Industries Shares

Radhika Merchant Luck Champ: అనంత్, రాధికల పెళ్లి రోజున అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. రిలయన్స్ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. దీంతో అంబానీ సంపద అనూహ్యంగా పెరిగింది.

Mukesh Ambani Net Worth Value9/9

Mukesh Ambani Net Worth

Radhika Merchant Luck Champ: పెళ్లి రోజు అంబానీ నికర విలువ 1.21 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1,01,05,84,13,500.