5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంశమిది. 5 డే వీక్ ఎప్పట్నించి ప్రారంభం కావచ్చో తెలుసుకుందాం.
5 Day Week for Banks: బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లు ఇరువురికీ కీలకమైన అప్‌డేట్ ఇది. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఎట్టకేలకు అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5 Day Week: దేశంలోని బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలనేది చాలాకాలంగా విన్పిస్తున్న డిమాండ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఈ విషయంలో శుభవార్త అందుతోంది. 5 రోజుల పనిదినాలపై దాదాపుగా స్పష్టత వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays In July 2024: బ్యాంకు సేవలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో బ్యాంకు సెలవులు అనేవి ముందే తెలుసుకుని వెళ్తే సమయం ఆదాతోపాటు పని వెంటనే పూర్తవుతుంది. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులు చూశారా?
Banking services: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.
Bank Employees Salary Hike: బ్యాంకు ఉద్యోగులకు డబుల్ బొనాంజా లభించింది. భారీగా జీతాల పెంపుతో పాటు శనివారం కూడా సాధారణ సెలవుగా పరిగణించనుంది. ఈ మేరకు బ్యాంకు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లు నెరవేరబోతున్నాయి. ఇకపై బ్యాంకు ఉద్యోగుల జీతం భారీగా పెరగడమే కాకుండా వారానికి 5 రోజుల పనిదినాలు అమలు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Salary Increase: దేశంలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది. ఐబీఏ, ఇతర యూనియన్లు వేజ్ సెటిల్మెంట్కు అంగీకరించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5 Day Week: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందనుంది. అటు జీతం, ఇటు సెలవులు రెండూ పెరగనున్నాయి. త్వరలోనే ఈ మార్పు అమల్లోకి రానుంది. పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం..
IBA Agreed For 5 Days Banking: అన్నీ సవ్యంగా సాగితే.. బ్యాంక్ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురురానుంది. ఐదో రోజుల పనితోపాటు 15 శాతం జీతాల పెంపునుకు ఐబీఏ ప్రతిపాదనలు పంపించింది. వీటికి కేంద్రం, ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
Bank Employees 2 Days Weekly Off: రెండు వీక్ ఆఫ్ల కోసం బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తుండగా.. త్వరలో వారి కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్య చర్చలు కొలిక్కి వస్తుండడంతో ఉద్యోగులకు ఆశలు చిగురిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.