Rajyasabha Nominations: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులు

ఈ ఏడాది ఏప్రిల్ నెలతో దేశంలో 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుంది. ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ప్రముఖులు చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులెవరో తెలుసుకుందాం..

Rajyasabha Nominations: ఈ ఏడాది ఏప్రిల్ నెలతో దేశంలో 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుంది. ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ప్రముఖులు చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులెవరో తెలుసుకుందాం..

1 /7

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పాట్నాలో రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేశారు. 

2 /7

సమాజ్‌వాది పార్టీ నేతగా ఉన్న సంజయ్ శేఠ్ బీజేపీ తరపున లక్నోలో రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేశారు.

3 /7

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖాలు చేశారు. 

4 /7

కోల్‌కతాలో టీఎంసీ అభ్యర్ధిగా మమతా బాలా ఠాకూర్, సుష్మితా దేవ్, నదీమల్ హక్  నామినేషన్ దాఖలు చేశారు.

5 /7

బీజేపీ అభ్యర్ధి మహేంద్ర భట్ కూడా ఇవాళ డెహ్రాడూన్‌లో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేశారు. 

6 /7

గాంధీనగర్‌లో డైమండ్ కింగ్‌గా పిల్చుకుననే సూరత్‌కు చెందిన గోవింద్ ఢోల్కియా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. 

7 /7

షిమ్లా నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా అబిషేక్ మను సింఘ్వి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిభా సింహ్ వెంట ఉన్నారు.