Agra Bikers Viral video: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవరు బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులని ఢీ కొట్టి, కిలోమీటర్ మేర లాక్కెళ్లాడు. వారు ఎంత అరిచి ఆర్తనాదాలు పెట్టినా ఆపకుండా అలాగే మరింత స్పీడ్‌గా ఈడ్చుకెళ్లాడు. చివరకి ఏమైంది? ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయితుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Heavy Rains in Andhra Pradesh: బంగాళాఖాతం (Bay Of Bengal)లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్ (24 Hours)లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంట ప్రయాణించనుంది. దీని ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ఏపీవైపుకే దూసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, ఏలూరులో కూడా భారీ వర్షాలు రెండు రోజులుపాటు ఉంచవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లను వర్షాలు వీడటం లేదు. ఒకదాని వెంట మరొకటి అల్ప పీడనాలు ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. అది తీవ్ర అల్ప పీడనం మారి వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు వైపు దూసుకువస్తుంది.
Indraneel Meghana Real Life Love Story: ఇంద్రనీల్ చక్రవాకం సీరియల్ ఎంత పెద్ద హిట్ అనేది ఇప్పటికీ తెలుసు. ఆయనకు ఇంకా మరిచిపోలేని గుర్తింపు. అయితే, ఇంద్రనీల్ ఆయన వైఫ్ మేఘన ఆ సీరియల్లో అత్తగా నటించింది. పైగా మేఘన కాస్త లావుగా ఉంటుంది. ఇంద్రనీల్ది హీరో పర్సనాలిటీ. అయితే వీళ్లు ఎలా ప్రేమించుకున్నారు? పెళ్లి ఎలా జరిగింది? ఎదురైన కష్టాల గురించి తెలుసుకుందాం.
Mouniroy Hot Photos: కలర్ టీవీలో ప్రసారమైన నాగిన్లో అందరిని అలరించింది. ఎన్నో అవార్డులు దక్కించుకున్న మౌనీ అందాలు మైమరిపిస్తాయి. కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. చలి కాలంలో కూడా వేడి పుట్టిస్తున్న మౌనీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tomorrow Bank Holiday: ఆర్థిక లావాదేవీలు చేయడానికి బ్యాంకులు కీలకం. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేక పనులకు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే.. దీనికి మనం ముందుగానే బ్యాంకు సమయాలు, పని దినాలు ముందుగానే తెలుసుకోవాలి. అయితే రేపు డిసెంబర్ 18వ తేదీ బుధవారం బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Good News For Telangana Women: మహిళలు పండుగ చేసుకునే శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఉచితంగా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చీరల పంపిణీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో ఫెంగల్ తుఫాను భయం తొలగిపోయింది. చెన్నై మీదుగా తీరం దాటడంతో కొన్ని ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం దీని ప్రభావం ఉండదు. కానీ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అంతేకాదు పొగ మంచు కారణంగా ఉదయం పూట వాహనాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Manchu Lakshmi Sensational Post: మంచు వార్ కొనసాగుతూనే ఉంది. ఆస్తి విషయంలో మంచు మోహన బాబు, మనోజ్ గొడవపడుతున్న సంగతి తెలిసిందే. నిన్న రాచకొండ సీపీ కూడా మంచు విష్ణుకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి గన్స్ కూడా సరెండర్ చేసుకున్నారు. మనోజ్ నుంచి లక్ష బాండ్ కూడా తీసుకున్నారు. అయితే, మంచు లక్ష్మి పెట్టిన మరో పోస్ట్ వైరల్ అవుతుంది..
Pragya Jaiswal Bold Photos: ప్రగ్యా జైస్వాల్ తెలుగు సినిమాల్లో కంచె చిత్రం ద్వారా కుర్రకారు మనసు ఫిదా చేసింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ కూడా చేశారు. అయితే, ఈ మత్తకళ్ల సుందరి ఫోటోలు నెట్టింటా ఎప్పుడూ రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ట్రెండింగ్ ఫోటోలు మీరూ చూడండి.
Ketika Sharma Hot Photos Viral: సోషల్ మీడియాలో ఎప్పుడూ హీరోయిన్ల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వాళ్ల అందంతో కుర్రాకారును ఉడికించే పోజులతో క్రేజీ హీరోయిన్లు కిక్కెస్తారు. తాజాగా మరో హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులే ఎక్కువ కానీ, సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తే మాత్రం కుర్రాకారు ఫిదా అవుతారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
Heavy Rains Two Days In AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులపాటు రెండు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉంటుందట. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Brahmamudi Today December 10 Th Episode: నేటి ఎపిసోడ్లో కావ్య వంటగదిలో పడుకుని ఉందని అపర్ణ రాజ్‌ను నిలదీస్తుంది. అంత మానవత్వం లేకుండా ఉన్నామా? అని కావ్యను వ్యతకారంగా అడుగుతాడు రాజ్. ఎవరైనా చూస్తే ఎంత అవమానం, మీ తాతయ్య నానమ్మ తీసుకువచ్చారు. నీ భార్య నీ ఇంటికి తిరిగివస్తే అలా చేస్తావా? అంటుంది అపర్ణ. రాకూడదని అని చెప్పానా? అంటాడు రాజ్. రమ్మను తలుపు తెరిచే ఉంది కదా అని వెళ్లిపోతాడు. అయినా కావ్య సంకోచిస్తుంది. అపర్ణ ఒప్పించి పంపిస్తుంది.
School Holidays In Telangana: విద్యార్థులకు మరోసారి బంపర్ గుడ్‌న్యూస్ వరుసగా మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా సెలవు అంటేనే పండుగ చేసుకునే విద్యార్థులకు ఏకంగా మూడు రోజులు సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు. అవును ఈ నెలలో వరుసగా విద్యార్థులకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ADHAAR Struggles: ఆధార్..ఇప్పుడు అన్నింటికీ అదే ఆధారం అయిపోయింది. ఏ పనిచేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆధార్ లో తప్పొప్పుల సవరణలు కూడా ఇప్పుడు చాలా క్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో మహిళలు, ఉద్యోగినులు ఆధార్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. పెళ్లి అయిన మహిళలు తెలిసి తెలియక ఆధార్ లో నమోదు చేసిన తప్పులు ఇప్పుడు కొత్త కష్టాలకు కారణమవుతోంది.
Pragya Nagra Intimate video leaked: నటి ప్రజ్ఞా నాగ్రా కు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఇండ్ట్రీలో మరోసారి ఈ ఘటన చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.