Rashmika Mandanna Photos: జీ సినీ అవార్డుల్లో హాట్ బాంబ్ లా రష్మిక మందన్నా.. ఎద అందాల విందుతో పాటు థైస్ షో!

Rashmika Mandanna at Zee Cine Awards: కన్నడ భామ రష్మిక మందన నిన్న జరిగిన జీ సినిమా అవార్డులు 2023 వేడుకలో  సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస్సులో హాట్ గా కనిపిస్తూ ఉండడంతో ఎవరూ కళ్ళు తిప్పుకోలేకుండా ఆమెను చూస్తూ ఉండిపోయారు.

 
  • Feb 27, 2023, 10:55 AM IST
1 /6

రష్మిక మందన కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. తర్వాత తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.   

2 /6

చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తెలుగులో బడా స్టార్ల సరసన కూడా హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో సత్తా చాటిన తర్వాత తమిళంలో కూడా రష్మిక మందనకు అవకాశాలు వచ్చాయి.  

3 /6

 తమిళంలో కూడా రష్మిక మందన సినిమాలు చేస్తోంది. అయితే హీరోయిన్ల అందరి డ్రీమ్ బాలీవుడ్ లో మెరవడమే, ఇప్పుడు రష్మిక కూడా బాలీవుడ్ లో మెరిసే ప్రయత్నం చేస్తోంది.   

4 /6

ఇప్పటికే రష్మిక మందనకి పలు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కానీ ఒక్క సూపర్ హిట్ కూడా పడలేదు.   

5 /6

అయినా సరే బాలీవుడ్ లో మెరిసి పోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ తాజాగా జరిగిన జీ సినిమా అవార్డుల వేదిక మీద హాట్ గా దర్శనమిచ్చింది.   

6 /6

ఆఫ్ షోల్డర్ లేస్ ఓవర్లే మినీ డ్రెస్ ధరించిన ఆమె ఎవరినీ కళ్ళు తిప్పుకోకుండా చేసింది.