Raashi Khanna Bold Photoshoot : తెగించేసిన రాశీ ఖన్నా.. అంతా ఓపెన్‌ చేసిన బ్యూటీ

Rashi Khanna Bold Photos రాశీ ఖన్నా తాజాగా ఫోటో షూట్లతోనే మంటలు పుట్టించేస్తోంది. ఆమె తన ఎద అందాలను, క్లీవేజ్ షోలను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచేసింది రాశీ ఖన్నా. ప్రస్తుతం రాశీ ఫోటోలు సోషల్ మీడియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

  • Feb 27, 2023, 08:12 AM IST
1 /5

రాశీ ఖన్నా ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది. వెబ్ సిరీస్‌లతో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది.

2 /5

అజయ్ దేవగణ్ రుద్ర, షాహిద్ కపూర్ ఫర్జీ వెబ్ సిరీస్‌లో అద్భుతంగా నటించింది. నేషనల్ వైడ్‌గా రాశీ ఖన్నా తన క్రేజ్‌ను పెంచుకుంది.

3 /5

రాశీ ఖన్నాకు తెలుగులో అంత క్రేజీ సినిమాలు పడటం లేదు. ఆమె నటించిన సినిమాలేవీ ఇక్కడ పెద్దగా ఆడటం లేదు.  

4 /5

రాశీ ఖన్నాకు తెలుగు సినిమాలతోనే క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా అవుతోంది.

5 /5

ఈ ఢిల్లీ భామ సోషల్ మీడియాలో తన అందాలతో పెట్టే మంటలు మామూలుగా ఉండవు. ఇప్పుడిలా క్లీవేజ్ షోతో దుమ్ములేపేస్తోంది.