Rashmika Mandanna: రష్మిక మందన్న చేతికి మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్.. వరుస సినిమాలతో దూకుడు..

Rashmika Mandanna : రష్మిక మందన్న  ప్యాన్ ఇండియా  కథానాయికగా తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని క్రేజీ లాంగ్వేజేస్‌లో సత్తా చాటుతోంది. గతేడాది యానిమల్‌తో కథానాయికగా సత్తా చాటి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా వరుసగా మరో క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

1 /6

రష్మిక మందన్న చేతిలో వరుసగా  ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్..

2 /6

రష్మిక 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది. బాలీవుడ్లో బిగ్‌బీతో కలిసి గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది. అంతకు  ఉముందు 'పుష్ప పార్ట్ -1 ది రైజ్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 /6

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం రేంజ్‌కు ఎదిగింది.

4 /6

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమాలో యాక్ట్ చేస్తోన్న ఈ భామ.. అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో రష్మికనే ఫిక్స్ చేసినట్టు సమాచారం.

5 /6

తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతోన్న 'స్పిరిట్‌' మూవీలో రష్మికనే మెయిన్ హీరోయిన్‌గా ఫైనలిజ్ అయినట్టు సమాచారం.

6 /6

రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించుకుంది.