Google Crazy Star: గూగుల్ లో ఎక్కువ మంది కుర్రాళ్లు సెర్చ్ చేసిన హ్యాటీ బ్యూటీ.. ఇంతకీ ఎవరో తెలుసా..!

Google Crazy Star:  కొంత మంది భామలు సినిమాల కంటే తమ అంద చందాలతో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తారు. అలాంటి భామల్లో ఈమె ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. అంతేకాదు గూగుల్లో ఎక్కుమ మంది సెర్చ్ చేసే యాక్ట్రెస్ గా రికార్డులకు ఎక్కింది. ఈమె తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘లో  ఓ పాటలో తెలుగు ప్రేక్షకులకు కిక్ ఎక్కించింది. అంతేకాదు గూగుల్ లో ఎక్కువ మంది యూత్ సెర్చ్ చేసిన బ్యూటీ. 

1 /6

అన్వేషి జైన్.. ఈ హాట్ బేబిని గూగుల్ లో ఎక్కువ మంది కుర్రాళ్లు సెర్చ్ చేసే బ్యూటీగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఈమె సినిమాల్లో కంటే తన హాట్ ఫోటో షూట్ తో పాపులర్ అయింది.

2 /6

నటిగా అన్వేషి పలు సినిమాల్లో నటించినా.. పెద్దగా ఈ భామకు ఒరిగిందేమి లేదనే చెప్పాలి. ఎప్పటికపుడు సోషల్ మీడియా తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం అన్వేషి మార్క్ స్టైల్ అని చెప్పాలి.

3 /6

తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో  ఐటెం సాంగ్ లో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్  కావడంతో తెలుగు ఇండస్ట్రీపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.

4 /6

అన్వేషి కేవలం నటి మోడల్ మాత్రమే కాదు.. ఓ మోటివేషనల్ స్పీకర్ కమ్ యూట్యూబర్.. ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాల్లో సత్తా చూపెడుతోంది. ఈమె మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జన్మించింది.

5 /6

అంతేకాదు భోపాల్ లోని రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నష్టాలు రావడంతో ముంబై షిఫ్ట్ అయి.. మోడల్ గా రాణించి సినిమాల్లో వరుస ఛాన్సులు కొట్టేస్తోంది. త్వరలో మార్టిన్ అనే కన్నడ మూవీతో పలకరించబోతుంది.

6 /6

2018లో ‘గందీ బాత్’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.