మహాత్మాగాంధీ ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండేవారు ? చదవండి!

  • Oct 02, 2020, 18:46 PM IST

జాతిపిత మహాత్మా గాంధీ జీవితంలో కొన్ని ఘటనల ఆధారంగా ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండేవారో ఒక అంచనాకు రావచ్చు. 

1 /5

న్యాయవాద చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లిన బాపు ఆంగ్లేయులాగే జెంటిల్మెన్ లా కనిపించడానికి చాలా ఖర్చు చేశారు. తరువాత లెక్కలు చూసుకుని చిన్న రూమ్ కు మారి, సాదాసీదా జీవితం గడపడం మొదలుపెట్టారు.  

2 /5

  ఈ ప్రపంచం అనేది అవసరాలను తీర్చగలదు.. కానీ అత్యాశను తీర్చలేదు అని బాపు పలుసార్లు అన్నారు.

3 /5

  బాపూతో మొదలైన శాంతి పూర్వక స్వాంత్రత్య ఉద్యమం.. దేశం మొత్తాన్ని ఏకం చేసింది. ఏదైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. తరువాతే అది పరిపూర్ణం అవుతుంది. పెట్టుబడి కూడా అలాంటిదే..

4 /5

  నలుగురికి చెప్పడమే కాదు.. చెప్పింది పాటించాలి అంటారు గాంధీగారు.

5 /5

  జీవితంలో లక్ష్మం ఉండటం అవసరం. దాన్ని సాధించుకోవడానికి క్రమశిక్షణ అవసరం.  ఈ రెండూ కలిస్తే విజయం తప్పకుండా వరిస్తుంది.