Regina Cassandra Hot Photos: రెడ్ డ్రెస్ లో రెజీనా కసాండ్ర అందాల విందు.. చూపుతిప్పుకోలేనంతగా!

Regina Cassandra Hot Photos: రెజీనా కసాండ్ర తాజాగా తన హాట్ ఫోటోలను షేర్ చేసి కాక రేపింది, తన రెడ్ హాట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఆమె రెచ్చిపోయింది. ఇక రెజీనా కసాండ్ర లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ మీ కోసం 

  • Nov 14, 2022, 07:32 AM IST
1 /5

తమిళ భామ రెజీనా కసాండ్ర చిన్ననాటి నుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుంది. 

2 /5

అందుకే రెజీనా కసాండ్ర చిన్నప్పుడే ఒక పిల్లల ఛానల్ లో కొన్ని షోలు చేసి మంచి క్రేజ్ సంపాదించింది. 

3 /5

ఇక రెజీనా కసాండ్ర ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. 

4 /5

రెజీనా కసాండ్ర తాజాగా తన రెడ్ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 

5 /5

రెజీనా కసాండ్ర రెడ్ డ్రెస్ ఫోటో షూట్ మీకోసం