Jio Recharge Plan: జియో నుంచి సరికొత్త రీఛార్జ్ ప్లాన్, 91 రూపాయలకే 28 రోజులు వ్యాలిడిటీ, ఇతర లాభాలు

దేశంలోని ప్రైవేట్ టెలీకం పరిశ్రమలో రిలయన్స్ జియో స్థానం ప్రత్యేకమైంది. ఇటీవల టారిఫ్ రేట్లు పెంచినా వివిధ రకాల ప్లాన్స్‌తో యూజర్లను నిలబెట్టుకుంటోంది. ఆకట్టుకుంటోంది.  ఇప్పుడు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కేవలం 91 రూపాయలకే 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది

Jio Recharge Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం పరిశ్రమలో రిలయన్స్ జియో స్థానం ప్రత్యేకమైంది. ఇటీవల టారిఫ్ రేట్లు పెంచినా వివిధ రకాల ప్లాన్స్‌తో యూజర్లను నిలబెట్టుకుంటోంది. ఆకట్టుకుంటోంది.  ఇప్పుడు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కేవలం 91 రూపాయలకే 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది

1 /5

ఈ ప్లాన్ ప్రయోజనాలు ఇంతటితో పూర్తి కాలేదు. యూజర్లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు లభిస్తాయి.   

2 /5

అదనపు డేటా ఈ ప్లాన్‌లో యూజర్లకు మొత్తం 3 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో 28 రోజులు రోజుకు 100 ఎంబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అదనంగా 200 ఎంబీ డేటా ఉంటుంది

3 /5

91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ జియో అందించిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇది. 91 రూపాయలకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది

4 /5

91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ జియో అందించిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇది. 91 రూపాయలకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 

5 /5

రీఛార్జ్ ప్లాన్ జియో యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ వేర్వేరు టారిఫ్ రేట్లకుస్తోంది. ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. యూజర్లకు ఏది అవసరమో ఆ ప్లాన్ ఎంచుకోవచ్చు.