Aaradhya Devi: మండు టెండల్లో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న ఆర్జీవీ బ్యూటీ, ఆరాధ్య దేవి లేటెస్ట్ పిక్స్ వైరల్

Aaradhya Devi Hot pics: సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్న అమ్మాయిని ఏకంగా హీరోయిన్ ను చేసేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆ బ్యూటీ అందాలకు కుర్రోళ్లు పిచ్చెక్కిపోతున్నారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

పద్దతిగా చీరకట్టులో ఫోటోస్, రీల్స్ అప్ లోడ్ చేస్తూ ఫాలోయింగ్ తెచ్చుకుంది శ్రీలక్ష్మీ సతీష్.   

2 /6

ఈ బ్యూటీ ఒకసారి ఆర్జీవీ కళ్లలో పడింది. అంతే రాత్రికేరాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమె ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు.   

3 /6

కట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా ఈ బ్యూటీ పేరును ఆరాధ్య దేవీగా మార్చేశాడు ఆర్జీవీ.   

4 /6

అంతేకాకుండా తాను తీస్తున్న సినిమాకు 'శారీ' అని పేరు పెట్టి.. అందులో ఆరాధ్య దేవి చేత ఓ రేంజ్ లో అందాలు ఆరబోయించాడు.   

5 /6

రీసెంట్ గా ఈమె గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. ఈ బ్యూటీ అందాలకు కుర్రకారు క్యూ కడుతున్నారు.   

6 /6

తాజాగా ఆరాధ్యదేవీ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. ఇంత అందాన్ని మేము తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.