Aaradhya Devi: సోషల్ మీడియాలో ఆరాధ్య దేవి అందాల అరాచకం.. ఇలా అయితే తట్టుకోలేమంటున్న కుర్రాళ్లు..

Aaradhya Devi HOT Show: ఆర్జీవీ బ్యూటీ ఆరాధ్య దేవి హాట్ హాట్ అందాలతో నెట్టింట రెచ్చిపోతుంది. లేటెస్ట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ  బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నామని కుర్రాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 
 

1 /5

ఆరాధ్య దేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె అందాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు.   

2 /5

ఆర్జీవీ లాంటివాడే ఈ భామ అందాలకు ఫిదా అయి.. ఏకంగా సినిమా ఆఫర్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ అమ్మడుతో శారీ అనే సినిమా కూడా తీస్తున్నాడు.   

3 /5

మెుదట్లో ఇన్ స్టాలో చీరకట్టు ఫోటోలు షేర్ చేసి కొంచెం ఫాలోయింగ్ తెచ్చుకుంది ఆరాధ్య దేవి. ఎప్పుడైతే ఆర్జీవీ ఆమె గురించి కామెంట్ చేశాడో ఒక్కసారిగా ఫేమస్ అయిపోతుంది.  

4 /5

ఆర్జీవీ-ఆరాధ్య కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఈ భామ అందాలు ఆరబోయించాడు.   

5 /5

చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించే ఆరాధ్యదేవిని ఇలా చేశావేంటి వర్మ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.