Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బస్సుల మీద కాదూ కదా.. మోకాళ్ల మీద కూడా పాదయాత్రలు చేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ నవమి శోభయాత్రలో గౌలీగూడలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు. పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
Kondagattu Hanuman Jayanti 2024: తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దీక్షాపరులు ఆలయానికి చేరుకుని దీక్షను విరమించారు.
Happy Hanuman Jayanti 2024: శ్రీ హనుమాన్ జయంతి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ భగవాన్ హనుమంతుని జననాన్ని స్మరించుకుంటుంది. హనుమంతుడు రామునికి అత్యంత భక్తుడు.
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్నిపనులు చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోయి, ఉన్నతస్థితిని పొందుతామని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Happy Hanuman Jayanti 2024 Images And Wishes In Telugu: హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ఆంజనేయుడు అనుగ్రహం మీ మేలుకోరే వారికి లభించాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి వేడుకలను భక్తులంతా ఒక పండుగలా జరుపుకుంటారు. చైత్రమాసం పూర్ణమి తిథినాడు బ్రాహ్మీ మూహూర్తంలో ఆంజనేయుడు జన్మించాడని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఈసారి హనుమాన్ జయంతి వేడుకను ఏప్రిల్ 23 న మంగళవారం రోజున జరుపుకుంటున్నారు.
Happy Hanuman Jayanti 2024 Wishes And HD photos: హిందూ సాంప్రదాయం ప్రకారం..హనుమాన్ జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. ఈ శుభ సందర్భంగా మీ తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.